ఆ సన్‌స్పాట్ భూమి అంత పరిమాణంలో ఉందంటున్నారు. ఈ విస్పోటనమే కాక, సూర్యుడి ఉత్తరార్థ గోళం అంతటా చల్లటి వాయువు విస్తరించి ఉన్న పెద్ద ఫిలమెంట్ కూడా విశ్వాంతరాళంలో పేలిన సంఘటనను కూడా ఉపగ్రహాలు నమోదు చేశాయి. సూర్యుడిలో ఈ విస్పోటనం భూమి దిశగా సంభవించింది. ఈ పేలుడును ‘కోరోనల్ మాస్ ఎజెక్షన్’ (ఉపరితల ద్రవ్యరాశి విడుదల) అని అంటున్నారు. సూర్యుడి వాతావరణంలోని అయస్కాంత వ్యవస్థల్లో తీవ్రమైన అలజడి కలిగినప్పుడు అవి తమ స్థిరత్వాన్ని కోల్పోతాయి. దాంతో సౌర గురుత్వాకర్షణ శక్తి పరిధి నుంచి వెలుపలికి వచ్చి అంతరిక్షంలోపేలిపోతాయి.
Tuesday, August 3, 2010
దూసుకొస్తున్న సోలార్ సునామీ

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment